యెషయా 45:2
యెషయా 45:2 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
నేను నీకు ముందుగా వెళ్లి పర్వతాలను చదును చేస్తాను; ఇత్తడి తలుపుల్ని పగలగొట్టి, ఇనుప గడియలను విరగ్గొడతాను.
షేర్ చేయి
Read యెషయా 45యెషయా 45:2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నేను నీకు ముందు వెళ్తూ ఉన్నత స్థలాలను చదును చేస్తాను. ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనపగడియలను విరగ్గొడతాను.
షేర్ చేయి
Read యెషయా 45