యెషయా 48:11
యెషయా 48:11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నా నిమిత్తము నా నిమిత్తమే ఆలాగు చేసెదను నా నామము అపవిత్రపరచబడనేల? నా మహిమను మరి ఎవరికిని నేనిచ్చువాడను కాను.
షేర్ చేయి
Read యెషయా 48యెషయా 48:11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నా కోసం, నా కోసమే ఆలా చేస్తాను. ఎందుకంటే నా పేరు అవమానానికి ఎందుకు గురి కావాలి? నా ఘనత మరెవరికీ ఇవ్వను.
షేర్ చేయి
Read యెషయా 48