న్యాయాధిపతులు 16:16
న్యాయాధిపతులు 16:16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆమె అనుదినమును మాటలచేత అతని బాధించి తొందరపెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను.
షేర్ చేయి
Read న్యాయాధిపతులు 16న్యాయాధిపతులు 16:16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇక ఆమె ప్రతిరోజూ తన మాటలతో అతణ్ణి విసికించడం ప్రారంభించింది. దాంతో అతనికి విసుగు పుట్టి “చావే నయం” అనిపించింది.
షేర్ చేయి
Read న్యాయాధిపతులు 16