యిర్మీయా 32:17
యిర్మీయా 32:17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“అయ్యో, ప్రభువా యెహోవా, మీ గొప్ప శక్తితో, మీ చాచిన బాహువుతో ఆకాశాలను భూమిని సృష్టించారు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు.
షేర్ చేయి
చదువండి యిర్మీయా 32యిర్మీయా 32:17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“అయ్యో! ప్రభువైన యెహోవా! చూడు! కేవలం నువ్వే నీ గొప్ప బలంతోను, ఎత్తిన నీ చేతితోనూ భూమ్యాకాశాలను సృష్టించావు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు.
షేర్ చేయి
చదువండి యిర్మీయా 32యిర్మీయా 32:17 పవిత్ర బైబిల్ (TERV)
“యెహోవా నా దేవా, చాపబడిన నీ బల ప్రభావాలచే నీవీ భూమ్యాకాశాలను సృష్టించావు. తిరుగులేని నీ మహిమచే వాటిని నీవు సృష్టించినావు. నీవు చేసే పనులలో నీకు ఆశ్చర్యకరమైనది, అసాధ్యమైనది ఏదియు లేదు.
షేర్ చేయి
చదువండి యిర్మీయా 32యిర్మీయా 32:17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
–యెహోవా, ప్రభువా సైన్యములకధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ యధిక బలముచేతను చాచిన బాహువుచేతను భూమ్యాకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియు లేదు.
షేర్ చేయి
చదువండి యిర్మీయా 32