యిర్మీయా 32:38
యిర్మీయా 32:38 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వారు నాకు ప్రజలుగా ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటాను.
షేర్ చేయి
చదువండి యిర్మీయా 32యిర్మీయా 32:38 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వాళ్ళు నాకు ప్రజలుగా ఉంటారు. నేను వాళ్లకు దేవుడుగా ఉంటాను.
షేర్ చేయి
చదువండి యిర్మీయా 32యిర్మీయా 32:38 పవిత్ర బైబిల్ (TERV)
ఇశ్రాయేలు, యూదా ప్రజలు నా ప్రజలుగా వర్ధిల్లుతారు. నేను వారి దేవుడనవుతాను.
షేర్ చేయి
చదువండి యిర్మీయా 32