యోబు 36:11
యోబు 36:11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వారు ఆలకించి ఆయనను సేవించినయెడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్లబుచ్చెదరు.
షేర్ చేయి
Read యోబు 36యోబు 36:11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారు ఆలకించి ఆయనను సేవించినట్టయితే తమ దినాలను క్షేమంగాను తమ సంవత్సరాలను సుఖంగాను వెళ్లబుచ్చుతారు.
షేర్ చేయి
Read యోబు 36