లేవీయకాండము 10:2
లేవీయకాండము 10:2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దాంతో యెహోవా సమక్షంలో నుండి మంటలు వచ్చి వాళ్ళని కాల్చి వేశాయి. యెహోవా సమక్షంలోనే వాళ్ళు చనిపోయారు.
షేర్ చేయి
Read లేవీయకాండము 10లేవీయకాండము 10:2 పవిత్ర బైబిల్ (TERV)
కనుక యెహోవా నుండి అగ్ని వచ్చి నాదాబు, అబీహులను నాశనం చేసింది. యెహోవా ఎదుట వారు మరణించారు.
షేర్ చేయి
Read లేవీయకాండము 10