లూకా 22:42
లూకా 22:42 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“తండ్రీ, నీ చిత్తమైతే, ఈ గిన్నెను నా నుండి తీసివేయి, అయినా నా చిత్తం కాదు, నీ చిత్త ప్రకారమే చేయి.”
షేర్ చేయి
చదువండి లూకా 22లూకా 22:42 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“తండ్రీ, నీకు ఇష్టమైతే ఈ పాత్రను నా నుంచి తొలగించు. అయినా నా ఇష్టం కాదు. నీ ఇష్టమే జరగాలి.”
షేర్ చేయి
చదువండి లూకా 22లూకా 22:42 పవిత్ర బైబిల్ (TERV)
“తండ్రీ! నీకిష్టమైతే ఈ గిన్నె నా నుండి తీసివెయ్యి. కాని నెరవేరవలసింది నా యిచ్ఛ కాదు: నీది.”
షేర్ చేయి
చదువండి లూకా 22