సంఖ్యాకాండము 6:23
సంఖ్యాకాండము 6:23 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“అహరోను, అతని కుమారులతో చెప్పు, ‘ఈ విధంగా ఇశ్రాయేలీయులను దీవించాలి
షేర్ చేయి
చదువండి సంఖ్యాకాండము 6సంఖ్యాకాండము 6:23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“అహరోనుకూ అతని కొడుకులకూ ఇలా చెప్పు. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఈ విధంగా దీవించాలి. మీరు వారితో ఇలా చెప్పాలి.
షేర్ చేయి
చదువండి సంఖ్యాకాండము 6సంఖ్యాకాండము 6:23 పవిత్ర బైబిల్ (TERV)
“అహరోను, అతని కుమారులతో ఇలా చెప్పు. ఇశ్రాయేలు ప్రజలను మీరు ఈ విధంగా ఆశీర్వదించాలి. వారు ఇలా అనాలి
షేర్ చేయి
చదువండి సంఖ్యాకాండము 6