సామెతలు 21:14 - అన్ని సంస్కరణలను పోల్చండి

సామెతలు 21:14 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును ఒడిలోనుంచబడిన కానుక మహా క్రోధమును శాంతిపరచును.

షేర్ చేయి
సామెతలు 21 TELUBSI

సామెతలు 21:14 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

చాటున ఇచ్చిన కానుక కోపాన్ని చల్లారుస్తుంది. రహస్యంగా ఇచ్చిన బహుమానం తీవ్ర కోపాన్ని సైతం శాంతింప జేస్తుంది.

షేర్ చేయి
సామెతలు 21 IRVTEL

సామెతలు 21:14 TERV (పవిత్ర బైబిల్)

ఒక వ్యక్తికి నీ మీద కోపం ఉంటే అతనికి రహస్యంగా ఒక కానుక ఇవ్వు. రహస్యంగా ఇచ్చిన కానుక గొప్ప కోపాన్ని వారించగలదు.

షేర్ చేయి
సామెతలు 21 TERV

సామెతలు 21:14 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

చాటున ఇచ్చిన బహుమానం కోపాన్ని చల్లార్చుతుంది, ఒడిలో ఉంచబడిన లంచం పగను సమాధానపరుస్తుంది.

షేర్ చేయి
సామెతలు 21 TSA