సామెతలు 3:3
సామెతలు 3:3 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనియ్యకుము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము.
షేర్ చేయి
Read సామెతలు 3సామెతలు 3:3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అన్ని వేళలా దయ, సత్య ప్రవర్తన కలిగి ఉండు. వాటిని మెడలో హారాలుగా ధరించుకో. నీ హృదయమనే పలక మీద వాటిని రాసుకో.
షేర్ చేయి
Read సామెతలు 3