కీర్తనలు 130:5
కీర్తనలు 130:5 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యెహోవా కోసం నేను ఉన్నాను, ఆయన కోసం నా ప్రాణం కనిపెట్టుకొని ఉంది, ఆయన మాటలో నేను నిరీక్షణ ఉంచాను.
షేర్ చేయి
Read కీర్తనలు 130కీర్తనలు 130:5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా కోసం నేను ఎదురు చూస్తున్నాను. నా ప్రాణం ఎదురు చూస్తుంది. ఆయన మాటపైనే ఆశ పెట్టుకున్నాను.
షేర్ చేయి
Read కీర్తనలు 130కీర్తనలు 130:5 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా నాకు సహాయం చేయాలని నేను కనిపెడుతున్నాను. నా ఆత్మ ఆయన కోసం కనిపెడుతుంది. యెహోవా చెప్పేది నేను నమ్ముతున్నాను.
షేర్ చేయి
Read కీర్తనలు 130