కీర్తనలు 130:6
కీర్తనలు 130:6 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
కావలివారు ఉదయం కోసం ఎదురు చూసే దానికన్నా ఎక్కువగా అవును, కావలివారు ఉదయం కోసం ఎదురు చూసే దానికన్నా ఎక్కువగా, నేను ప్రభువు కోసం ఎదురు చూస్తున్నాను.
షేర్ చేయి
Read కీర్తనలు 130కీర్తనలు 130:6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
రాత్రి కాపలాదారులు ఉదయం కోసం ఎలా ఎదురు చూస్తారో అంతకంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభువు కోసం ఎదురు చూస్తూ ఉంది.
షేర్ చేయి
Read కీర్తనలు 130