కీర్తనలు 2:10-11
కీర్తనలు 2:10-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి ఇప్పుడు రాజులారా, ఇదుగో హెచ్చరిక. భూలోక పాలకులారా, మిమ్మల్ని మీరు సరిచేసుకోండి. భయంతో యెహోవాను ఆరాధించండి, గడగడ వణకుతూ ఆనందించండి.
షేర్ చేయి
Read కీర్తనలు 2కీర్తనలు 2:10-11 పవిత్ర బైబిల్ (TERV)
అందుచేత రాజులారా, మీరు తెలివిగా ఉండండి. పాలకులారా, మీరంతా ఈ పాఠం నేర్చుకోండి. అధిక భయంతో యెహోవాకు విధేయులుగా ఉండండి.
షేర్ చేయి
Read కీర్తనలు 2