కీర్తనలు 84:11
కీర్తనలు 84:11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై యున్నాడు యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును చేయక మానడు.
షేర్ చేయి
Read కీర్తనలు 84కీర్తనలు 84:11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా దేవుడు మన సూర్యుడు, మన డాలు. యెహోవా కృప, ఘనత ఇస్తాడు, యథార్ధంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలూ చేయకుండా మానడు.
షేర్ చేయి
Read కీర్తనలు 84