ప్రకటన 17:1
ప్రకటన 17:1 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఏడు పాత్రలు చేతబట్టుకున్న ఏడుగురు దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో, “అనేక జలాలపై కూర్చున్న మహావేశ్యకు శిక్ష విధించడాన్ని నీకు చూపిస్తాను రా.
షేర్ చేయి
Read ప్రకటన 17ప్రకటన 17:1 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఏడు పాత్రలను పట్టుకొని వున్న ఏడుగురు దేవదూతలలో ఒక దేవదూత వచ్చి నాతో, “ఇక్కడికి రా, అనేక జలాల మీద కూర్చుని ఉన్న మహావేశ్యకు విధింపబడిన శిక్షను నీకు చూపిస్తాను.
షేర్ చేయి
Read ప్రకటన 17ప్రకటన 17:1 పవిత్ర బైబిల్ (TERV)
ఏడు పాత్రలున్న ఏడుగురి దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో ఈ విధంగా అన్నాడు: “అది పేరుగాంచిన వేశ్య. బహు జనముల మీద కూర్చున్న ఆ వేశ్యకు యివ్వబడే శిక్షను నీకు చూపిస్తాను. నా వెంట రా.
షేర్ చేయి
Read ప్రకటన 17