ప్రకటన 8:8
ప్రకటన 8:8 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
రెండవ దూత తన బూరను ఊదినప్పుడు అగ్నితో మండుతున్న పర్వతం లాంటిది సముద్రంలో పడవేయబడింది. అప్పుడు సముద్రంలోని మూడో భాగం రక్తంగా మారింది.
షేర్ చేయి
Read ప్రకటన 8ప్రకటన 8:8 పవిత్ర బైబిల్ (TERV)
రెండవ దేవదూత బూర ఊదాడు. ఒక మండుతున్న పెద్ద పర్వతం లాంటిది సముద్రంలో పారవేయ బడింది. సముద్రంలో మూడవ భాగం రక్తంగా మారిపోయింది.
షేర్ చేయి
Read ప్రకటన 8ప్రకటన 8:8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
రెండవ దూత బాకా ఊదినప్పుడు భగభగ మండుతూ ఉన్న ఒక పెద్ద కొండ లాంటిది సముద్రంలో పడింది. దాని మూలంగా సముద్రంలో మూడవ భాగం రక్తం అయిపోయింది.
షేర్ చేయి
Read ప్రకటన 8