రోమా 3:23
రోమా 3:23 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.
షేర్ చేయి
Read రోమా 3రోమా 3:23 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అందరు పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకొన్నారు
షేర్ చేయి
Read రోమా 3రోమా 3:23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
భేదమేమీ లేదు. అందరూ పాపం చేసి దేవుడు ఇవ్వజూపిన మహిమను అందుకోలేక పోతున్నారు.
షేర్ చేయి
Read రోమా 3రోమా 3:23 పవిత్ర బైబిల్ (TERV)
అందరూ పాపం చేసారు, కనుక దేవుని తేజస్సు పంచుకోవటానికి ఎవ్వరికీ అర్హత లేదు. అందువల్ల ఈ విధానం అందరికీ వర్తిస్తుంది. వ్యత్యాసం లేదు.
షేర్ చేయి
Read రోమా 3