రోమా 8:18
రోమా 8:18 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మనలో ప్రత్యక్షం కాబోయే మహిమతో ఇప్పుడు మనం అనుభవిస్తున్న శ్రమలు ఎంత మాత్రం పోల్చదగినవి కావని నేను భావిస్తాను.
షేర్ చేయి
Read రోమా 8రోమా 8:18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మనకు వెల్లడి కాబోయే మహిమతో ఇప్పటి కష్టాలు పోల్చదగినవి కావని నేను భావిస్తున్నాను.
షేర్ చేయి
Read రోమా 8రోమా 8:18 పవిత్ర బైబిల్ (TERV)
మనకు వ్యక్తం కానున్న తేజస్సు, మనం ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టాలకన్నా ఎన్నో రెట్లు గొప్పదని నా అభిప్రాయం.
షేర్ చేయి
Read రోమా 8రోమా 8:18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను.
షేర్ చేయి
Read రోమా 8