రోమా 8:6
రోమా 8:6 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
శరీరంచే పాలించబడే మనస్సు మరణము, కాని ఆత్మచే పాలించబడే మనస్సు జీవం మరియు సమాధానమై ఉన్నది.
షేర్ చేయి
Read రోమా 8రోమా 8:6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
శరీరానుసారమైన మనసు చావు. ఆత్మానుసారమైన మనసు జీవం, సమాధానం.
షేర్ చేయి
Read రోమా 8రోమా 8:6 పవిత్ర బైబిల్ (TERV)
ప్రాపంచిక విషయాలకు లోనవటంవల్ల మరణం సంభవిస్తుంది. కాని పరిశుద్ధాత్మకు లోనవటంవల్ల జీవం. శాంతం లభిస్తాయి.
షేర్ చేయి
Read రోమా 8