రోమా 9:16
రోమా 9:16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కాగా పొందగోరువానివలననైనను, ప్రయాసపడువాని వలననైనను కాదు గాని, కరుణించు దేవునివలననే అగును.
షేర్ చేయి
Read రోమా 9రోమా 9:16 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
కనుక ఇది మానవుల కోరిక లేదా వారి ప్రయాసపై ఆధారపడి ఉండదు కాని, దేవుని కనికరంపై ఆధారపడి ఉంటుంది.
షేర్ చేయి
Read రోమా 9రోమా 9:16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి ఒకరు ఆశించడం వలన గానీ, ఒకరు ప్రయాస పడడం వలన గానీ కాదు, దేవుడు కనికరం చూపడం వల్లనే అవుతుంది.
షేర్ చేయి
Read రోమా 9