రోమా 9:21
రోమా 9:21 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఒక ముద్దలోనుండియే యొక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద కుమ్మరివానికి అధికారము లేదా?
షేర్ చేయి
Read రోమా 9రోమా 9:21 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఒకే మట్టి ముద్ద నుండి కొన్ని ప్రత్యేకమైన పాత్రలను, కొన్ని సాధారణమైన పాత్రలను చేయడానికి కుమ్మరివానికి హక్కు లేదా?
షేర్ చేయి
Read రోమా 9రోమా 9:21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఒకే మట్టి ముద్దలో నుండి ఒక పాత్రను ప్రత్యేకమైన వాడకం కోసం, ఇంకొకటి రోజువారీ వాడకం కోసం చేయడానికి కుమ్మరికి అధికారం లేదా?
షేర్ చేయి
Read రోమా 9