రాబర్ట్ రాబర్ట్స్

365 రోజులు
దృఢమైన మరియు క్రమబద్ధమైన రాబర్ట్స్ ప్రణాళిక, పాత నిబంధన యొక్క పూర్తి పఠనం ఒక్క సారి మరియు క్రొత్త నిబంధన యొక్క పూర్తి పఠనం రెండు సార్లు చెయ్యడానికి మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. పాత మరియు క్రొత్త నిబంధనలలోని భాగములు చేర్చి, ప్రతి రోజు సగటున నాలుగు అధ్యాయాలు పఠించవలసి వుండును.
100 సంవత్సరాల క్రితం రాబర్ట్ రాబర్ట్స్ ఈ పఠన పథకాన్ని సృష్టించింది.
ప్రచురణకర్త గురించి