ఆదేశం
![ఆదేశం](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans-staging%2F43466%2F1280x720.jpg&w=3840&q=75)
3 రోజులు
“ఆదేశం” బైబిల్ ప్రణాళికకు స్వాగతం, ఇది క్రీస్తుయొక్క శిష్యులు వెళ్లి ఆయన ప్రేమను అందరికి తెలియజేయాలని ప్రతి శిష్యుడికి ఇవ్వబడిన దైవికమైన ధర్మవిధి యొక్క అన్వేషణ. ప్రధాన ఆదేశాన్ని దేవునినుండి వచ్చిన వ్యక్తిగత పిలుపుగా మరియు సమష్టి పిలుపుగా అంగీకరించడంలోని గంభీరమైన ప్రాముఖ్యత గురించి ఈ మూడు రోజుల ప్రయాణం లోతుగా తెలియజేస్తుంది.
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Zeroకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.zerocon.in/