డేటింగ్నమూనా

Dating

7 యొక్క 1

ఈ అంశము పై పలు విధాలుగా అవగాహనా వాడుకలో ఉంది. కొందరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటే తప్ప మరో కారణము తో ఒక స్త్రీ లేక పురుషుడిని డేట్ చేయాలనుకోవడము తప్పు అంటూంటే మరికొందరు సమయమంతా సరదా కోసము డేట్ చేస్తూ గడుపుతుంటారు. బైబిలు డేటింగ్ అనే పదాన్ని వాడకపోయినా, అది వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తితో లేదా క్రీస్తులో ఒక సోదరుడు లేదా సోదరితో ఎలా వ్యవహరించాలి అనే దానిపై కొన్ని సూటైన సూత్రాలను ప్రతిపాదిస్తుంది. వ్యతిరేక లింగానికి సంబంధించిన సంబంధాల విషయములో సాధారణముగా ఇబ్బందికర పరిస్థితులు వస్తుంటాయి, అట్టి పరిస్థితులు తలెత్తకముందే మీ ఉద్దేశాలను గ్రహించటం మంచిది. డేటింగ్ యొక్క లక్ష్యము ఏమిటి? ఎందుకు మీరు ఈ వ్యక్తితో కలిసి ఉండాలనుకుంటున్నారు? ఈ సంబంధం దేవునికి ఎలా గౌరవమిస్తుంది? డేట్ ఎలా చేయాలో తెలుసుకోవడానికి ఇంకా ఆలస్యము కాలేదు!
రోజు 2

ఈ ప్రణాళిక గురించి

Dating

డేటింగ్ గురించి దేవుడు ఏమి చెబుతున్నాడు? అనుదినము చిన్న ప్రకరణము చదువుట ద్వారా ఈ ఏడు రోజుల ప్రణాళిక మీకు సరైన బైబిల్ దృక్కోణాన్ని ఇస్తుంది. ప్రకరణము చదివి, నిజాయితీగా మిమ్మల్ని పరిశీలించుకొనుటకు కొంత సమయము గడపండి, దేవుడిని మీ యొక్క హృదయముతో మాట్లాడనివ్వండి. మరింత సమాచారం కోసం, finds.life.church చూడండి

More

We would like to thank Life.Church for providing this plan. For more information, please visit: www.life.church