YouVersion Logo
تلاش

మత్తయి 5:13

మత్తయి 5:13 TCV

“మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. కాని ఉప్పు తన సారం కోల్పోతే, అది తిరిగి సారవంతంగా ఎలా చేయబడుతుంది? అది బయట పడవేయబడి పాదాల క్రింద త్రొక్కబడడానికే తప్ప మరి దేనికి పనికిరాదు.