YouVersion Logo
تلاش

మత్తయి 5:38-39

మత్తయి 5:38-39 TCV

“ ‘కంటికి కన్ను, పంటికి పన్ను’ అని చెప్పిన మాట మీరు విన్నారు. అయితే నేను మీతో చెప్పేది ఏంటంటే, ఒక దుష్ట వ్యక్తిని ఎదిరించవద్దు. ఎవరైనా నిన్ను కుడిచెంప మీద కొడితే, వానికి నీ మరో చెంపను కూడ చూపించు.