1
లూకా సువార్త 11:13
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
మీరు చెడ్డవారై మీ పిల్లలకు మంచి బహుమానాలను ఇవ్వాలని మీకు తెలిసినప్పుడు, మీ పరలోకపు తండ్రి తనను అడిగేవారికి ఇంకెంతగా పరిశుద్ధాత్మను ఇస్తారు!”
Lee anya n'etiti ihe abụọ
Nyochaa లూకా సువార్త 11:13
2
లూకా సువార్త 11:9
“అందుకే నేను మీకు చెప్తున్న: అడగండి మీకు ఇవ్వబడుతుంది; వెదకండి మీకు దొరుకుతుంది; తట్టండి మీకు తలుపు తీయబడుతుంది.
Nyochaa లూకా సువార్త 11:9
3
లూకా సువార్త 11:10
అడిగే ప్రతి ఒక్కరు పొందుకుంటారు; వెదికేవారు కనుగొంటారు; తట్టేవారికి, తలుపు తీయబడుతుంది.
Nyochaa లూకా సువార్త 11:10
4
లూకా సువార్త 11:2
ఆయన వారితో, “మీరు ప్రార్థన చేసేప్పుడు: “ ‘తండ్రీ, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక.
Nyochaa లూకా సువార్త 11:2
5
లూకా సువార్త 11:4
మాకు వ్యతిరేకంగా పాపం చేసిన వారిని మేము క్షమించినట్లు, మా పాపాలను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి నడిపించకండి.’”
Nyochaa లూకా సువార్త 11:4
6
లూకా సువార్త 11:3
మా అనుదిన ఆహారం ప్రతిరోజు మాకు ఇవ్వండి.
Nyochaa లూకా సువార్త 11:3
7
లూకా సువార్త 11:34
నీ కన్ను నీ దేహానికి దీపం. నీ కళ్లు ఆరోగ్యంగా ఉంటే, దేహమంతా వెలుగుతో నిండి ఉంటుంది. కాని అవి అనారోగ్యంగా ఉన్నప్పుడు, నీ దేహమంతా చీకటితో నిండి ఉంటుంది.
Nyochaa లూకా సువార్త 11:34
8
లూకా సువార్త 11:33
“ఎవ్వరూ దీపాన్ని వెలిగించి దానిని చాటుగా ఉండే చోటులో లేదా పాత్ర క్రింద పెట్టరు. దానికి బదులు లోపలికి వచ్చే వారికి వెలుగిచ్చేలా, దానిని దీపస్తంభం మీద పెడతారు.
Nyochaa లూకా సువార్త 11:33
Ebe Mmepe Nke Mbụ Nke Ngwá
Akwụkwọ Nsọ
Atụmatụ Ihe Ogụgụ Gasị
Vidiyo Gasị