Akara Njirimara YouVersion
Akara Eji Eme Ọchịchọ

మత్తయి 6:3-4

మత్తయి 6:3-4 TCV

అయితే మీరు అవసరంలో ఉన్నవారికి సహాయం చేసేటప్పుడు, కుడి చెయ్యి చేసేది మీ ఎడమ చేతికి తెలియకూడదు. మీరు చేసే సహాయం రహస్యంగా ఉండాలి. అప్పుడు రహస్యంగా చేసింది కూడా చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తారు.