1
యోహాను 1:12
తెలుగు సమకాలీన అనువాదము
అయినా ఆయనను ఎందరు అంగీకరించారో వారందరికి, అనగా తన పేరును నమ్మిన వారికందరికి దేవుని పిల్లలుగా అయ్యే అధికారాన్ని ఆయన ఇచ్చారు.
Сравнить
Изучить యోహాను 1:12
2
యోహాను 1:1
ఆదిలో వాక్యం ఉన్నది. ఆ వాక్యం దేవునితో ఉన్నది, ఆ వాక్యమే దేవుడు.
Изучить యోహాను 1:1
3
యోహాను 1:5
ఆ వెలుగు చీకటిలో ప్రకాశించింది కాని, చీకటి ఆ వెలుగును గ్రహించలేదు.
Изучить యోహాను 1:5
4
యోహాను 1:14
ఆ వాక్యం శరీరాన్ని ధరించుకొని మన మధ్య నివసించింది. మనం ఆయన మహిమను చూశాము, కృపాసత్య సంపూర్ణుడై, తండ్రి దగ్గర నుండి వచ్చిన, ఏకైక కుమారుని మహిమను చూశాము.
Изучить యోహాను 1:14
5
యోహాను 1:3-4
సృష్టిలో ఉన్నవన్నీ ఆయన ద్వారానే కలిగాయి, కలిగింది ఏదీ ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవం మానవులందరికి వెలుగుగా ఉన్నది.
Изучить యోహాను 1:3-4
6
యోహాను 1:29
మరుసటిరోజు యోహాను యేసు తన దగ్గరకు రావడం చూసి, “చూడండి, లోక పాపాన్ని మోసుకొనిపోయే దేవుని గొర్రెపిల్ల!
Изучить యోహాను 1:29
7
యోహాను 1:10-11
ఆయన వలననే లోకం రూపించబడినా, ఆయన లోకంలో ఉన్నపుడు లోకం ఆయనను గుర్తించలేదు. ఆయన తన సొంత ప్రజల దగ్గరకు వచ్చారు, కాని తన సొంతవారు ఆయనను అంగీకరించలేదు.
Изучить యోహాను 1:10-11
8
యోహాను 1:9
ప్రతి వ్యక్తికి వెలుగునిచ్చే నిజమైన వెలుగు ఈ లోకంలోనికి వస్తూ ఉండేది.
Изучить యోహాను 1:9
9
యోహాను 1:17
ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది కాని కృప, సత్యం యేసు క్రీస్తు ద్వారా వచ్చాయి.
Изучить యోహాను 1:17
Главная
Библия
Планы
Видео