1
సామెతలు 27:17
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
ఇనుముచేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును.
సరిపోల్చండి
సామెతలు 27:17 ని అన్వేషించండి
2
సామెతలు 27:1
రేపటి దినమునుగూర్చి అతిశయపడకుము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు.
సామెతలు 27:1 ని అన్వేషించండి
3
సామెతలు 27:6
మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులుపెట్టును.
సామెతలు 27:6 ని అన్వేషించండి
4
సామెతలు 27:19
తన యజమానుని మన్నించువాడు ఘనతనొందును. నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు
సామెతలు 27:19 ని అన్వేషించండి
5
సామెతలు 27:2
నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును.
సామెతలు 27:2 ని అన్వేషించండి
6
సామెతలు 27:5
లోలోపల ప్రేమించుటకంటె బహిరంగముగా గద్దించుట మేలు
సామెతలు 27:5 ని అన్వేషించండి
7
సామెతలు 27:15
ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాళియైన భార్యయు సమానము
సామెతలు 27:15 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు