1
సామెతలు 28:13
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును.
సరిపోల్చండి
సామెతలు 28:13 ని అన్వేషించండి
2
సామెతలు 28:26
తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును.
సామెతలు 28:26 ని అన్వేషించండి
3
సామెతలు 28:1
ఎవడును తరుమకుండనే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహమువలె ధైర్యముగా నుందురు.
సామెతలు 28:1 ని అన్వేషించండి
4
సామెతలు 28:14
నిత్యము భయముగలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరచుకొనువాడు కీడులో పడును.
సామెతలు 28:14 ని అన్వేషించండి
5
సామెతలు 28:27
బీదలకిచ్చువానికి లేమి కలుగదు కన్నులు మూసికొనువానికి బహు శాపములు కలుగును.
సామెతలు 28:27 ని అన్వేషించండి
6
సామెతలు 28:23
నాలుకతో ఇచ్చకములాడు వానికంటె నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయపొందును.
సామెతలు 28:23 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు