1
సామెతలు 4:23
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము
సరిపోల్చండి
సామెతలు 4:23 ని అన్వేషించండి
2
సామెతలు 4:26
నీవు నడచు మార్గమును సరాళము చేయుము అప్పుడు నీ మార్గములన్నియు స్థిరములగును.
సామెతలు 4:26 ని అన్వేషించండి
3
సామెతలు 4:24
మూర్ఖపు మాటలు నోటికి రానియ్యకుము పెదవులనుండి కుటిలమైన మాటలు రానియ్యకుము.
సామెతలు 4:24 ని అన్వేషించండి
4
సామెతలు 4:7
జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము.
సామెతలు 4:7 ని అన్వేషించండి
5
సామెతలు 4:18-19
పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేనిమీద పడునది వారికి తెలియదు.
సామెతలు 4:18-19 ని అన్వేషించండి
6
సామెతలు 4:6
జ్ఞానమును విడువక యుండినయెడల అది నిన్ను కాపాడును దాని ప్రేమించినయెడల అది నిన్ను రక్షించును.
సామెతలు 4:6 ని అన్వేషించండి
7
సామెతలు 4:13
ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక దాని పొందియుండుము
సామెతలు 4:13 ని అన్వేషించండి
8
సామెతలు 4:14
భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము.
సామెతలు 4:14 ని అన్వేషించండి
9
సామెతలు 4:1
కుమారులారా, తండ్రి యుపదేశము వినుడి మీరు వివేకమునొందునట్లు ఆలకించుడి
సామెతలు 4:1 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు