1
కీర్తనలు 61:1-2
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
దేవా, నా మొఱ్ఱ ఆలకింపుము నా ప్రార్థనకు చెవియొగ్గుము నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతములనుండి నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నేను ఎక్కలేనంతయెత్తయిన కొండపైకి నన్ను ఎక్కిం చుము.
సరిపోల్చండి
Explore కీర్తనలు 61:1-2
2
కీర్తనలు 61:3
నీవు నాకు ఆశ్రయముగా నుంటిని. శత్రువులయెదుట బలమైన కోటగానుంటివి
Explore కీర్తనలు 61:3
3
కీర్తనలు 61:4
యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను నీ రెక్కల చాటున దాగుకొందును (సెలా.)
Explore కీర్తనలు 61:4
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు