1
ద్వితీ 17:19
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
అది అతని దగ్గర ఉండాలి. అతడు జీవించి ఉన్న కాలమంతా ఆ గ్రంథం చదువుతూ ఉండాలి.
సరిపోల్చండి
ద్వితీ 17:19 ని అన్వేషించండి
2
ద్వితీ 17:17
తన హృదయం తొలగిపోకుండా అతడు ఎక్కువమంది స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు. వెండి బంగారాలను అతడు తన కోసం ఎక్కువగా సంపాదించుకోకూడదు.
ద్వితీ 17:17 ని అన్వేషించండి
3
ద్వితీ 17:18
అతడు రాజ్యసింహాసనంపై కూర్చున్న తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథాన్ని చూసి ఆ ధర్మశాస్త్రానికి ఒక ప్రతిని తనకోసం రాసుకోవాలి.
ద్వితీ 17:18 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు