1
సంఖ్యా 6:24-26
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
యెహోవా మిమ్మల్ని దీవించి సంరక్షిస్తాడు గాక! యెహోవా మీపై తన వెలుగు ప్రకాశింప చేస్తాడు గాక! మిమ్మల్ని కరుణిస్తాడు గాక! యెహోవా మిమ్మల్ని కన్నులారా చూసి మీకు శాంతి ప్రసాదించు గాక!
సరిపోల్చండి
సంఖ్యా 6:24-26 ని అన్వేషించండి
2
సంఖ్యా 6:27
ఈ విధంగా వారు ఇశ్రాయేలు ప్రజలకి నా నామాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. నేను అప్పుడు వారిని దీవిస్తాను.”
సంఖ్యా 6:27 ని అన్వేషించండి
3
సంఖ్యా 6:23
“అహరోనుకూ అతని కొడుకులకూ ఇలా చెప్పు. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఈ విధంగా దీవించాలి. మీరు వారితో ఇలా చెప్పాలి.
సంఖ్యా 6:23 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు