1
కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 14:33
పవిత్ర బైబిల్
దేవుడు శాంతి కలుగ చేస్తాడు. అశాంతిని కాదు.
సరిపోల్చండి
Explore కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 14:33
2
కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 14:1
కనుక ప్రేమ మార్గాన్ని అనుసరించండి. ఆత్మీయ శక్తి లభించాలని, ముఖ్యంగా దైవసందేశం ప్రకటించగలిగే వరం లభించాలని ఆశించండి.
Explore కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 14:1
3
కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 14:3
కాని దైవసందేశం చెప్పేవాడు విశ్వాసాన్ని బలపరచాలని ప్రజల్లో ఉత్సాహము, శాంతి కలిగించాలని దైవసందేశం చెపుతాడు.
Explore కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 14:3
4
కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 14:4
తనకు తెలియని భాషలో మాట్లాడేవాడు తనకు మాత్రమే మేలు కలిగించుకొంటాడు. కాని దైవసందేశం చెప్పేవాడు సంఘానికి మేలు కలిగిస్తాడు.
Explore కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 14:4
5
కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 14:12
మీకు ఆత్మీయ శక్తి లభించాలని ఆసక్తి ఉంది. కనుక సంఘాన్ని అభివృద్ధి పరిచే వరాలను అమితంగా కోరుకొండి.
Explore కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 14:12
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు