1
ద్వితీయోపదేశకాండము 17:19
పవిత్ర బైబిల్
రాజు ఆ గ్రంథాన్ని తన దగ్గర ఉంచుకోవాలి. అతడు తన జీవితం అంతా ఆ గ్రంథం చదవాలి. ఎందుకంటే అప్పుడే రాజు తన దేవుడైన యెహోవాను గౌరవించటం నేర్చుకొంటాడు. ధర్మశాస్త్రం ఆజ్ఞాపించే ప్రతిదానికీ పూర్తి విధేయత చూపటం కూడ అతడు నేర్చుకొంటాడు.
సరిపోల్చండి
ద్వితీయోపదేశకాండము 17:19 ని అన్వేషించండి
2
ద్వితీయోపదేశకాండము 17:17
మరియు రాజుకు ఎక్కువమంది భార్యలు ఉండకూడదు. ఎందుకంటే అది అతణ్ణి యెహోవానుండి మళ్లింపచేస్తుంది గనుక. మరియు రాజు వెండి బంగారాలతో తనను తాను ఐశ్వర్యవంతునిగా చేసుకోకూడదు.
ద్వితీయోపదేశకాండము 17:17 ని అన్వేషించండి
3
ద్వితీయోపదేశకాండము 17:18
“ఆ రాజు పరిపాలన ప్రారంభించినప్పుడు, ధర్మశాస్త్రం నకలు ఒకటి తనకోసం ఒక గ్రంథంలో అతడు రాసుకోవాలి. యాజకుల, లేవీయుల గ్రంథాలనుండి అతడు ఆ ప్రతిని తయారు చేసుకోవాలి.
ద్వితీయోపదేశకాండము 17:18 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు