1
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 2:18
పవిత్ర బైబిల్
శోధన సమయాల్లో యేసు కష్టాలను అనుభవించాడు. కనుక యిప్పుడు శోధనలకు గురౌతున్న వాళ్ళకు ఆయన సహాయం చేయగలడు.
సరిపోల్చండి
Explore హెబ్రీయులకు వ్రాసిన లేఖ 2:18
2
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 2:14
ఆయన “సంతానమని” పిలువబడినవాళ్ళు రక్తమాంసాలుగల ప్రజలు. యేసు వాళ్ళలా అయిపోయి వాళ్ళ మానవనైజాన్ని పంచుకొన్నాడు. ఆయన తన మరణం ద్వారా మరణంపై అధికారమున్న సాతాన్ను నాశనం చేయాలని ఇలా చేశాడు.
Explore హెబ్రీయులకు వ్రాసిన లేఖ 2:14
3
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 2:1
అందువల్ల, మనం విన్న సత్యాలను మనం ముందు కన్నా యింకా ఎక్కువ జాగ్రత్తగా పరిశీలించాలి. అప్పుడే మనం వాటికి దూరమైపోము.
Explore హెబ్రీయులకు వ్రాసిన లేఖ 2:1
4
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 2:17
ఈ కారణంగా ఆయన అన్ని విధాల తన సోదరులను పోలి జన్మించవలసి వచ్చింది. ఆయన మహాయాజకుడై తన ప్రజలపై దయ చూపటానికి మానవ జన్మనెత్తాడు. ఆయన ప్రజల పాపాలకు ప్రాయశ్చిత్తం చెయ్యాలని వారిలో ఒకడయ్యాడు.
Explore హెబ్రీయులకు వ్రాసిన లేఖ 2:17
5
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 2:9
యేసు, దేవదూతల కన్నా కొంత తక్కువవానిగా చేయబడ్డాడు. అంటే ఆయన మానవులందరి కోసం మరణించాలని, దేవుడాయన్ని అనుగ్రహించి ఈ తక్కువ స్థానం ఆయనకు యిచ్చాడు. యేసు కష్టాలను అనుభవించి మరణించటంవలన “మహిమ, గౌరవము” అనే కిరీటాన్ని ధరించగలిగాడు.
Explore హెబ్రీయులకు వ్రాసిన లేఖ 2:9
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు