1
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 4:12
పవిత్ర బైబిల్
దైవసందేశం సజీవమైంది. దానిలో చురుకుదనం ఉంది. అది రెండు వైపులా పదునుగానున్న కత్తికన్నా పదునైంది. అది చొచ్చుకొని పోయి ఆత్మను, ప్రాణాన్ని, కీళ్ళను, ఎముకలో ఉన్న మూలుగను విభాగించగలదు. అది మనస్సు యొక్క భావాలమీద, ఆలోచనల మీద తీర్పు చెప్పగలదు.
సరిపోల్చండి
Explore హెబ్రీయులకు వ్రాసిన లేఖ 4:12
2
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 4:16
అందువలన మనకు అనుగ్రహం ప్రసాదించే దేవుని సింహాసనం దగ్గరకు విశ్వాసంతో వెళ్ళుదాం. అలా చేస్తే మనకు అవసరమున్నప్పుడు, ఆయన దయ, అనుగ్రహము మనకు లభిస్తాయి.
Explore హెబ్రీయులకు వ్రాసిన లేఖ 4:16
3
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 4:15
మన ప్రధాన యాజకుడు మన బలహీనతలను చూసి సానుభూతి చెందుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మనలాగే అన్ని రకాల పరీక్షలకు గురి అయ్యాడు. కాని, ఆయన ఏ పాపమూ చెయ్యలేదు.
Explore హెబ్రీయులకు వ్రాసిన లేఖ 4:15
4
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 4:13
సృష్టిలో ఉన్న ఏ వస్తువూ దేవుని దృష్టినుండి తప్పించుకోలేదు. కళ్ళ ముందు పరచబడినట్లు ఆయనకు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అలాంటి దేవునికి మనం మనకు సంబంధించిన లెక్కల్ని చూపవలసి వుంటుంది.
Explore హెబ్రీయులకు వ్రాసిన లేఖ 4:13
5
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 4:14
పరలోకానికి వెళ్ళిన యేసు దేవుని కుమారుడు. ఆయనే మన ప్రధాన యాజకుడు. మనం బహిరంగంగా అంగీకరించిన విశ్వాసాన్ని విడువకుండా దృఢంగా ఉండాలి.
Explore హెబ్రీయులకు వ్రాసిన లేఖ 4:14
6
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 4:11
అందువల్ల ఆ విశ్రాంతిని పొందటానికి మనం అన్ని విధాలా ప్రయత్నంచేద్దాం. వాళ్ళలా అవిధేయతగా ప్రవర్తించి క్రింద పడకుండా జాగ్రత్తపడదాం.
Explore హెబ్రీయులకు వ్రాసిన లేఖ 4:11
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు