1
కీర్తనల గ్రంథము 125:1
పవిత్ర బైబిల్
యెహోవాను నమ్ముకొనేవారు సీయోనుకొండలా ఉంటారు. వారు ఎన్నటికీ కదలరు. వారు శాశ్వతంగా కొనసాగుతారు.
సరిపోల్చండి
Explore కీర్తనల గ్రంథము 125:1
2
కీర్తనల గ్రంథము 125:2
యెరూషలేము చుట్టూరా పర్వతాలు ఉన్నాయి. అదే విధంగా యెహోవా తన ప్రజల చుట్టూరా ఉన్నాడు. యెహోవా తన ప్రజలను నిరంతరం కాపాడుతాడు.
Explore కీర్తనల గ్రంథము 125:2
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు