1
కీర్తనల గ్రంథము 126:5
పవిత్ర బైబిల్
విత్తనాలు నాటేటప్పుడు ఒకడు దుఃఖముగా ఉండవచ్చు, కాని పంట కూర్చుకొనేటప్పుడు సంతోషంగా ఉంటాడు.
సరిపోల్చండి
Explore కీర్తనల గ్రంథము 126:5
2
కీర్తనల గ్రంథము 126:6
అతడు బయట పొలాల్లోనికి విత్తనం మోసికొని పోవునప్పుడు ఏడ్వవచ్చు, కాని పంటను ఇంటికి తెచ్చునప్పుడు అతడు సంతోషిస్తాడు.
Explore కీర్తనల గ్రంథము 126:6
3
కీర్తనల గ్రంథము 126:3
ఇతర రాజ్యాల ప్రజలు దాన్ని గూర్చి చెప్పుకొన్నారు. “ఇశ్రాయేలు ప్రజల కోసం యెహోవా మాకు ఆశ్చర్యకరమైన పనులు చేశాడు” అని ఆ ప్రజలు చెప్పారు. మేము చాలా ఆనందంగా ఉన్నాము!
Explore కీర్తనల గ్రంథము 126:3
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు