1
కీర్తనల గ్రంథము 61:1-2
పవిత్ర బైబిల్
దేవా, నా ప్రార్థనా గీతం వినుము. నా ప్రార్థన ఆలకించుము. నేను ఎక్కడ ఉన్నా ఎంత బలహీనంగా ఉన్నా, సహాయం కోసం నీకు మొరపెడతాను. ఎత్తయిన క్షేమస్థలానికి నన్ను మోసికొనిపొమ్ము.
సరిపోల్చండి
Explore కీర్తనల గ్రంథము 61:1-2
2
కీర్తనల గ్రంథము 61:3
నీవే నా క్షేమ స్థానం. నా శత్రువుల నుండి నన్ను కాపాడే బలమైన గోపురం నీవే.
Explore కీర్తనల గ్రంథము 61:3
3
కీర్తనల గ్రంథము 61:4
నీ గుడారంలో నేను శాశ్వతంగా నివసిస్తాను. నీవు నన్ను ఎక్కడ కాపాడగలవో అక్కడ దాక్కుంటాను.
Explore కీర్తనల గ్రంథము 61:4
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు