1
1 కొరింథీ పత్రిక 2:9
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
అయితే దీని గురించి: “ఎవరూ చూడని ఎవరూ వినని ఏ మనుష్యుని మనస్సు ఊహించనివాటిని దేవుడు తనను ప్రేమించేవారి కోసం సిద్ధపరచారు” అని వ్రాయబడి ఉంది.
సరిపోల్చండి
1 కొరింథీ పత్రిక 2:9 ని అన్వేషించండి
2
1 కొరింథీ పత్రిక 2:14
అయితే ప్రకృతి సంబంధులైన వారు దేవుని ఆత్మ నుండి వచ్చిన వాటిని అంగీకరించలేరు, వాటిని కేవలం ఆత్మ ద్వారానే గ్రహించగలం కాబట్టి, అవి వారికి వెర్రితనంగా అనిపిస్తాయి; వారు వాటిని గ్రహించలేరు.
1 కొరింథీ పత్రిక 2:14 ని అన్వేషించండి
3
1 కొరింథీ పత్రిక 2:10
ఈ విషయాలను దేవుడు తన ఆత్మ ద్వారా మనకు తెలియజేశారు. ఆత్మ అన్నిటిని, దేవుని లోతైన సంగతులను కూడ పరిశోధిస్తుంది.
1 కొరింథీ పత్రిక 2:10 ని అన్వేషించండి
4
1 కొరింథీ పత్రిక 2:12
దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని తెలుసుకోవడానికి, మనం ఈ లోక ఆత్మను కాకుండా దేవుని నుండి వచ్చిన ఆత్మనే పొందుకున్నాము.
1 కొరింథీ పత్రిక 2:12 ని అన్వేషించండి
5
1 కొరింథీ పత్రిక 2:4-5-4-5
మీ విశ్వాసం మనుష్యల జ్ఞానం మీద కాకుండా దేవుని శక్తి మీదే ఆధారపడాలని, నా మాటలు నా బోధలు జ్ఞానంతో వాక్చాతుర్యంతో కాకుండా పరిశుద్ధాత్మ శక్తితో నిండి ఉన్నాయి.
1 కొరింథీ పత్రిక 2:4-5-4-5 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు