1
1 కొరింథీ పత్రిక 3:16
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీకు తెలియదా?
సరిపోల్చండి
1 కొరింథీ పత్రిక 3:16 ని అన్వేషించండి
2
1 కొరింథీ పత్రిక 3:11
ఎందుకంటే అప్పటికే వేయబడిన పునాది తప్ప మరొకటి ఎవరూ వేయలేరు, ఆ పునాది యేసు క్రీస్తే.
1 కొరింథీ పత్రిక 3:11 ని అన్వేషించండి
3
1 కొరింథీ పత్రిక 3:7
కాబట్టి నాటేవారిలో కానీ, నీళ్లు పోసేవారిలో కానీ గొప్పతనం ఏమి లేదు, కానీ దేవుడే దానిని వృద్ధి చేయగలరు.
1 కొరింథీ పత్రిక 3:7 ని అన్వేషించండి
4
1 కొరింథీ పత్రిక 3:9
కాబట్టి మేము దేవుని సేవలో జతపనివారము: మీరు దేవుని పొలంగా దేవుని కట్టడంలా ఉన్నారు.
1 కొరింథీ పత్రిక 3:9 ని అన్వేషించండి
5
1 కొరింథీ పత్రిక 3:13
ఆ న్యాయ దినాన వారు చేసిన పని వెలుగులో స్పష్టంగా కనబడుతుంది. అది అగ్నిచేత నిరూపించబడుతుంది, అందరి పనిలోని నాణ్యత అగ్నిచేత పరీక్షించబడుతుంది.
1 కొరింథీ పత్రిక 3:13 ని అన్వేషించండి
6
1 కొరింథీ పత్రిక 3:8
నాటేవారు, నీళ్లు పోసేవారు ఒకే ఉద్దేశం కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరు తాను చేసిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు.
1 కొరింథీ పత్రిక 3:8 ని అన్వేషించండి
7
1 కొరింథీ పత్రిక 3:18
మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. ఈ లోకరీతిగా, మీలో ఎవరైనా నేను జ్ఞానినని అనుకుంటే, వారు జ్ఞాని అవ్వడానికి “బుద్ధిలేనివారిగా” కావాలి.
1 కొరింథీ పత్రిక 3:18 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు