1
1 తిమోతి పత్రిక 4:12
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
నీవు యవ్వనస్థుడవని ఎవరు నిన్ను చులకన చేయకుండా ఉండడానికి నీ మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా నడుచుకో.
సరిపోల్చండి
Explore 1 తిమోతి పత్రిక 4:12
2
1 తిమోతి పత్రిక 4:8
శారీరక వ్యాయామం వలన కొంతవరకు లాభం కలుగుతుంది, అయితే ప్రస్తుత జీవితానికి రాబోవు జీవితానికి సంబంధించిన వాగ్దానంతో కూడిన దైవభక్తి అన్ని విషయాల్లో విలువైనది.
Explore 1 తిమోతి పత్రిక 4:8
3
1 తిమోతి పత్రిక 4:16
నీ జీవితాన్ని ఉపదేశాన్ని జాగ్రత్తగా చూసుకో. ఈ విధంగా చేస్తే, నిన్ను నీ బోధలు వినేవారిని కూడా నీవు రక్షించుకుంటావు.
Explore 1 తిమోతి పత్రిక 4:16
4
1 తిమోతి పత్రిక 4:1
చివరి దినాల్లో కొందరు విశ్వాసాన్ని విడిచిపెట్టి మోసపరచే ఆత్మలను, దయ్యాలచే బోధించబడే వాటిని అనుసరిస్తారని పరిశుద్ధాత్మ స్పష్టంగా తెలియజేస్తున్నాడు.
Explore 1 తిమోతి పత్రిక 4:1
5
1 తిమోతి పత్రిక 4:7
నిరాధారమైన కల్పితకథలకు, ముసలమ్మల ముచ్చట్లకు దూరంగా ఉండి, దైవభక్తిలో నీకు నీవే శిక్షణ ఇచ్చుకో.
Explore 1 తిమోతి పత్రిక 4:7
6
1 తిమోతి పత్రిక 4:13
నేను అక్కడికి వచ్చేవరకు నీవు సంఘంలో పరిశుద్ధ వాక్యాన్ని బిగ్గరగా చదువుతూ, హెచ్చరిస్తూ, బోధించడం మానకుండ జాగ్రత్తగా చూసుకో.
Explore 1 తిమోతి పత్రిక 4:13
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు