నిస్సందేహంగా నిజమైన దైవభక్తిని గురించిన మర్మం గొప్పది, అది ఏంటంటే:
ఆయన శరీరంతో ప్రత్యక్షమయ్యారు,
పవిత్రాత్మ ఆయనను నీతిమంతుడని నిరూపించాడు,
దేవదూతలు ఆయనను చూశారు,
ఆయన గురించి భూరాజ్యాలన్నిటిలో ప్రజలు ప్రకటించారు,
ఆయన గురించి లోకమంతా నమ్మింది,
ఆయనను దేవుడు మహిమలోనికి తీసుకెళ్లారు.