1
కీర్తనలు 107:1
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన మంచివారు; ఆయన మారని ప్రేమ నిత్యం ఉంటుంది.
సరిపోల్చండి
కీర్తనలు 107:1 ని అన్వేషించండి
2
కీర్తనలు 107:20
తన వాక్కును పంపి దేవుడు వారిని స్వస్థపరిచాడు.
కీర్తనలు 107:20 ని అన్వేషించండి
3
కీర్తనలు 107:8-9
యెహోవా యొక్క మారని ప్రేమ కోసం నరులకు ఆయన చేసిన అద్భుత కార్యాల కోసం వారు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించును గాక, దాహంతో ఉన్న వారి దాహాన్ని ఆయన తీరుస్తారు, మేలైన వాటితో ఆయన ఆకలి తీర్చుతారు.
కీర్తనలు 107:8-9 ని అన్వేషించండి
4
కీర్తనలు 107:28-29
అప్పుడు వారు తమ ఆపదలో యెహోవాకు మొరపెట్టారు ఆయన వారిని వారి బాధ నుండి విడిపించారు. అతడు తుఫానును గుసగుసలాడేలా చేశాడు, సముద్ర తరంగాలు సద్దుమణిగాయి.
కీర్తనలు 107:28-29 ని అన్వేషించండి
5
కీర్తనలు 107:6
అప్పుడు వారు తమ ఆపదలో యెహోవాకు మొరపెట్టారు, ఆయన వారిని వారి బాధలనుండి విడిపించారు.
కీర్తనలు 107:6 ని అన్వేషించండి
6
కీర్తనలు 107:19
అప్పుడు వారు తమ ఆపదలో యెహోవాకు మొరపెట్టారు, ఆయన వారిని వారి బాధ నుండి రక్షించారు.
కీర్తనలు 107:19 ని అన్వేషించండి
7
కీర్తనలు 107:13
కీర్తనలు 107:13 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు