1
ప్రకటన 10:7
తెలుగు సమకాలీన అనువాదము
కాని ఏడవ దూత తన బూరను ఊదబోయే సమయంలో, దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు ముందే తెలిపిన విధంగా దేవుని మర్మం నెరవేరుతుంది” అని చెప్పాడు.
సరిపోల్చండి
Explore ప్రకటన 10:7
2
ప్రకటన 10:11
అప్పుడు ఆయన నాతో, “నీవు అనేకమంది ప్రజల గురించి, దేశాల గురించి, వివిధ భాషలు మాట్లాడే ప్రజల గురించి, రాజుల గురించి మళ్ళీ ప్రవచించాలి” అని చెప్పాడు.
Explore ప్రకటన 10:11
3
ప్రకటన 10:1
బలమైన మరొక దేవదూత మేఘాన్ని ధరించుకొని, తన తల మీద వానవిల్లు కలిగి పరలోకం నుండి దిగి రావడం నేను చూసాను. ఆ దేవదూత ముఖం సూర్యునిలా, కాళ్ళు అగ్ని స్తంభాల్లా ఉన్నాయి.
Explore ప్రకటన 10:1
4
ప్రకటన 10:9-10
కనుక నేను ఆ దేవదూత దగ్గరకు వెళ్ళి ఆ చిన్న గ్రంథపు చుట్టను నాకు ఇవ్వుమని అడిగాను. అప్పుడు అతడు నాతో, “దీనిని తీసుకొని తిను, ఇది నీ కడుపుకు చేదుగా ఉంటుంది కాని నీ నోటికి తేనెలా తియ్యగా ఉంటుంది” అని చెప్పాడు. కనుక నేను ఆ చిన్న గ్రంథపు చుట్టను ఆ దేవదూత చేతిలో నుండి తీసుకొని తిన్నప్పుడు అది నా నోటికి తేనెలా తియ్యగా ఉంది కాని నేను దాన్ని తిన్న తరువాత నా కడుపులో చేదుగా మారింది.
Explore ప్రకటన 10:9-10
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు