1
1 రాజులు 16:31
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అతడు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలను తక్కువగా పరిగణించడమే కాకుండా, సీదోను రాజైన ఎత్బయలు కుమార్తెయైన యెజెబెలును పెళ్ళి చేసుకుని బయలును సేవించి పూజించడం ప్రారంభించాడు.
సరిపోల్చండి
Explore 1 రాజులు 16:31
2
1 రాజులు 16:30
ఒమ్రీ కుమారుడైన అహాబు అతని ముందున్న వారందరికంటే యెహోవా దృష్టిలో చాలా చెడుగా ప్రవర్తించాడు.
Explore 1 రాజులు 16:30
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు